నూతన కళ్యాణ మండపం ప్రారంభోత్సవం ఏడునూతుల
నూతన కళ్యాణ మండపం ప్రారంభోత్సవం ఏడునూతుల
నూతన కళ్యాణ మండపం ప్రారంభోత్సవం ఏడునూతుల
నూతన కళ్యాణ మండపం ప్రారంభోత్సవం ఏడునూతుల
-:కళ్యాణ మండపం ప్రారంభం
ఏడునూతుల గ్రా౹౹
శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయం లొ నూతన కళ్యాణ మండపం ప్రారంభోత్సవం.కళ్యాణం అంగరంగ వైభవముగా జరిగినది. శనివారం ఉదయం నిత్యరాధన బాలబోగం,విష్వక్సేనపూజ, పున్యవాహచం,నవకలష స్దాపణ,తిరుమంజనం,అలంకరణ, సుదర్శన హోమం, నూతన కళ్యాణ మండపం సంప్రోక్షణ మరియు రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి కళ్యాణం జరిగినది,యాభై జంటలు కళ్యాణం లొ పాల్గొన్నారు, అనంతరం మద్యాహ్నం అన్నదానం జరిపించారు.
నిర్మించిన వారు:- 60 సంవత్సరాల క్రితం ఇబ్బందుల వలన గ్రామం వదిలి వెల్లిన
నెల్లుట్ల కరుణ ౼ సుధాకర్ రావు కు వేణుగోపాలస్వామి కలలొ కనిపించి నాకు ఏడునూతుల లొ కళ్యాణ మండపం నిర్మాణం చేయాలి అని చెప్పడం వలన వారు వెంటనే మండప నిర్మాణం చేసి నేడు స్వామి వారికి అందచేసారు .