శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయం లో గోదాదేవి శీలా విగ్రహ ప్రతిష్ట ఏడునూతుల Part-2

 శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయం లో గోదాదేవి శీలా విగ్రహ ప్రతిష్ట  ఏడునూతుల Part-2



గోదాదేవి అమ్మవారి శిల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము


స్వస్తిశ్రీ చంద్రమనేన క్రోధి నామ సంవత్సర మాఘమాస బహుళ పక్ష దశమ తిధి అనగా 23-02-25 ఆదివారం రోజున మూల నక్షత్రయుక్త మేఘలగ్న  పుష్కరాంష సుమ ముహూర్తన  అనగా ఉదయం 10:30కు గోదాదేవి అమ్మవారి శిల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము వేద భాగవతోత్తములచే నిర్వహింపబడును 

💐 గోదాదేవి విగ్రహ ప్రతిష్ట 1వ రోజు 22 వ తేదీ పిభ్రవరి 2025 శనివారం నాటి కార్యక్రమాలు💐


📌 ఉదయం కార్యక్రమాలు📌
👉విష్వక్సేన పూజ 
👉పుణ్యాహవాచనం 
👉రక్షా బంధనం 
👉మృత్సంగ్రహణం
👉అంకురారోహణం 
👉యాగశాల ప్రవేశం 
👉ద్వారతోరణ పూజ 
👉చతుస్థానర్చన  
👉కూంభ ఆరాధనా 
👉అగ్ని ప్రతిష్ఠాపన 
👉మూల మంత్ర హోమాదులు 
👉జలాధివాస హోమాలు 
👉లఘు పూర్ణాహుతి 
👉వాస్తు హోమము 
👉వాస్తు బలి 
👉పర్యగ్నీకరణం 
👉జాలాది వాసం 
👉తీర్ధ ప్రసాద వితరణ 


🌷🪷 సాయంత్రం కార్యక్రమాలు 🌷🪷
👉కుంభ ఆరాధన 
👉మూలమంత్ర హోమాదులు 
👉కళ్యాణసాది హోమాలు 
👉అధివాసాది హోమాధులు 
👉పంచ కలశ స్నాపనం 
👉అష్ట ధాన్యదృష్టి 
👉గోప్పష్ట దృష్టి
👉శయ్యాదివాసం 
👉ధాన్యాధివాసం 
👉సలాధివాసం
 👉పుష్పాదివాసం

💐 గోదాదేవి విగ్రహ ప్రతిష్ట 2వ రోజు 23 వ తేదీ పిభ్రవరి ఆదివారం నాటి కార్యక్రమాలు💐
👉ద్వారతోరణ పూజ 
👉కుంభ పూజ 
👉హోమాదులు 
👉బలిహరణ
👉గర్తావ్యాసాలు 
👉యంత్ర స్థాపన 
👉విగ్రహ స్థాపన 
👉అలంకరణ 
👉దృష్ట కుంభాదులు 
👉ప్రాణ ప్రతిష్ట 
👉కుంభ ప్రోక్షణ 
👉ప్రధమారాధన  
👉శాంతి కళ్యాణం

స్వామి వారి పాద సేవలో సేవకులు 
శ్రీమతి శ్రీ నెలుట్ల కరుణ సుధాకర్ రావు గారు

సహకరించినవారు:
నెల్లుట్ల వసుంధర - గోపాల్ రావు (రాజ)
మనవళ్లు - మనవరాళ్లు


కార్యనిర్వహణ 
పాము లక్ష్మి నారాయణ 












































































Previous Post Next Post

نموذج الاتصال