Telangana Udyamam Edunuthula Kodakandla 2011 Photos ఏడునూతుల లో ఆ నాడు తెలంగాణ రాష్టం కొరకు పోరాటాలు చేసిన మన ఏడునూతుల వారి ఫొటోస్ 2011 సంవత్సరం లో నివి
అప్పటి ప్రభుత్వం ఉద్యమానికి వ్యతిరేకంగా గ్రామాల్లో గ్రామా సభలు నిర్వహిచాలని చూడగా మన గ్రామా స్తులు అధికారులను గ్రామం లోకి రాకుండా గ్రామా భహిష్కహరణ చేసినారు
Tags
Telangana-Udyamam