17/11/2013 ఈ రోజు మన శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం లో కార్తిక పౌర్ణమి రోజున దేవాలయంలోని ఉసిరి చెట్టు వద్ద పూజలు మరియు స్వామి వారికీ 108 కళాశాలతో అబిషేకం జరిపినము ,తిరుమల దేవస్థానము నుండి వచ్చిన అక్షింతలు ,పసుపు ,కుంకుమ కంకణాలు గ్రామస్తులు అందరు పూజలో పాలుగొని స్వామివారిని దర్శనం చేసుకొని కంకనాధారణం చేసుకున్నారు .
Tags
2013-Kalyanam