ఏడునుతుల అతి పురాతన గ్రామము ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు చాల ఉన్నాయి మంచినీటి ఏడునుతుల పేరుగల బావి ఉన్నది .మరియు 800 సంవత్సరం నుండి శ్రీ రుక్మణి సత్యబామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారు దేవాలయము ఏడునుతుల లో కోలువై ఉన్నడు స్వామి ని దర్శనం చేసుకున్న భక్తులు కోరిన కోర్కెలు తిర్చుచున్నారు మరియు ఇక్కడ వినాయక అంజనేయ దేవాలయము నిత్య పూజలతో భక్తులు పూజిస్తున్నారు .ఇక్కడ అంజనేయు నికి 41 రోజులు నిత్య పుజచేసినచో వారు కోరిన కోరికలు తిర్చుచున్నారు . ఇక్కడ అండాలమ్మ వారు నిత్య పూజతో ఉంటున్నారు ప్రస్తుతం మన శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం లో ఈ నెల 24/05/2013 TO 28/05/2013 వరకు శ్రీ రుక్మిణి సత్యబామ సమేత వేణుగోపాల స్వామి వారి కళ్యాణం జరుపుటకు నిర్ణయం చేసినాము. కావున స్వామి వారి కళ్యాణంకు భక్తులు అధిక సంఖ్యలో బంధు మిత్రులతో పాల్గొని సహకరించగరని మా యొక్క కోరిక
మీ పాము లక్ష్మి నారాయణ
ఏడునుతుల