శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం ఏడునుతుల
శ్రీమహావిష్ణువు యొక్క రుక్మని సత్యబామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి రూపం మనకెక్కడైనా కనిపిస్తుందా .
వరంగల్ జిల్లా కొడకండ్ల మండలంలోని ఎడునుతుల అనే గ్రామంలో నెలకొన్న రుక్మని సత్యబామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ప్రత్యేకత అదే. స్వామివారి వెనక కొంత చరిత్ర ఉంది.
శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయాన్ని. దాదాపు రెండువందల సంవత్సరాలు క్రితం నిర్మించారు
ఇక్కడ స్వామివారికి వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి పూజలు జరుగుతున్నాయి. భక్తులు ఈ స్వామి దివ్యమంగళరూపాన్ని చూచి తీరవలసిందే! ఇక్కడ అండాలమ్మ కు నిత్య పూజలు జర్గుతాయి ధనూరు మాసం లో అండాలమ్మ కు ప్రత్యెక పూజలు జర్గుతాయి