ఆంధ్రప్రదేశ్ లో వరంగల్ జిల్లా లోని కొడకండ్ల మండలం ఎడునుతుల గ్రామము లో అతి పురాతన మహిమగల శ్రీ రుకుమేని సత్యబామ సమేత వేణుగోపాల స్వామి కొలువయునాడు నిత్య పూజల తో విరసిలుతునాడు ఇక్కడ అండాలమ్మకు నిత్యం అర్చన జరుగును. హైదరాబాదు నుడి జనగాం మీదుగా పాలకుర్తి వచ్చి అక్కాడ శ్రీ సోమేశ్వర నాధుని గుట్ట మీద దర్శనం చేసుకొని ఎడునుతుల లో ని శ్రీ వేణుగోపాల స్వామి ని దర్శనం చేసుకుంటారు హైదరాబాదు నుడి 150 కీలో మీటర్ ,పాలకుర్తి నుడి 18 కీలో మీటర్ , ఉండును. వివరాలకు పాము.లక్ష్మినారాయణ కు ఫోను చేయండి 9949808699 .
Tags
Temple-Story