Devi Navaratri Festival 2012 Dasara Navratri 2012 Special Celebration IN EDUNUTHULA


వరంగల్ జిల్లా కొడకండ్ల మండలం లోని ఏడునుతుల లో గ్రామస్తులందరి సహకారం తో  ఈ సంవత్సరం  దేవి  శరన్నవరాత్రోత్సవాలు ప్రారబమయినాయి  ఈరోజు  అమ్మవారి  ని శ్రీ  లలిత త్రిపురసుందరి దేవిగా  అమ్మవారు గ్రామ ప్రజలకు  దర్శనంఇచ్చరు  పల్లెశ్రీనువాసు,దొంగ రి శ్రినువాసు,మిట్టపల్లిశ్రీనివాస్,దొడ్డ ప్రతాప్ రెడ్డి ,  ,మురశెట్టి యాకంబ్రం,కీసరసునీల్ రెడ్డి.,  నిమ్మల సోమన్న ,చేన్నబోయిన వెంకన్న,అనపర్తి క్రాంతి ,కడారి సుమన్ ,బెతోజు అరుణ్ కుమార్,బొల్లోజు ప్రబాకర్ ,
,బొల్లా అబ్బన్న ,చేన్నబోయిన ప్రబాకర్  ,గడుదాస్ శ్రీధర్ ,బొల్లోజు సోమేశు ,గంగుల నరేందర్ ,కడారి వెంకన్న ,
కోట శ్రినువాస్ ,కోట వెంకన్న ,బొల్లా మహేష్ ,పాము శివ ,పెనగోడ సోమల్లు ,మహ్మద్ పాష ,మహ్మద్ ముఖీం , , గజ్జల సుదాకర్ వీరందరు కలసి సంవత్సరం దేవి శరన్నవరాత్రోత్సవాలు ప్రారంబించారు  ప్రతి రోజు  గ్రామస్తులందరి అన్నదానం కార్యక రామం జర్గతున్నది పూజారి శ్రినివాసస్వాములు  దేవాలయ చైర్మన్ పాము లక్ష్మ నారాయణ,పాలుగోన్నారు పూజ వివరాలు తేదిలలో జరుగుతాయి ప్రతి రోజు అమ్మవారు ఈవిధంగా దర్శనం ఈస్తారు
DAY THITHHI DATE AVATAR OR FORM


FIRST DAY Padyami 16th October 2012 Sri Bala Tripura Sundari Devi

Second Day Vidiya 17th October 2012 Sri Gayatri Devi, Sri Gayathri Devi

Third Day Tadiya 18th October 2012 Sri MahaLaxmi , Sri MahaLakshmi

Fourth Day Chaviti 19th October 2012 Sri Annapurna Devi

Fifth Day Panchami 20th October 2012 Sri Lalitha Devi, Sri Lalita Devi

Sixth Day Saptami 21st October 2012 Sri Saraswathi Devi , Sri Sarswati Devi

Seventh Day Ashtami 22nd October 2012 Sri Durga Devi , Durgashtami

Eigth Day Navami 23rd October 2012 Sri Mahishasura Mardini Devi

Ninth Day Dasami , Dashami 24th October 2012 Sri Raja Rajeswari Devi





























Previous Post Next Post

نموذج الاتصال