Home BATHUKAMM EDUNUTHULA byUdaya -1:20 AM 1 ఎడునుతుల లో 2012 సంవత్సరం బతుకమ్మ పండుగ చాన ఘనంగా జర్గినాయి మహిళలు అందరు తెలంగాణ బతుకమ్మ లను రంగురంగుల పూల తో పేర్చుకొని చెరువు వద్ద బతుకమ్మ పాటలతో ఆటలు ఆడినారు ఈ 2012 సంవత్సరం ఈరోజు న 1000 మంది మహిళలు బతుకమ్మ ఆడినారు
nice 2 c all these pics ...thnx for sharing
ReplyDelete