శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం లో వసతి గృహములు నిర్మించుటకు మన తోట రవీందర్ గారు 100000 లక్ష రూపాయలు మరియు కీసర బుచ్చిరాంరెడ్డి గారు 130000 ఒక లక్ష ముపై వేయి లరుపాయలు మరియు పొన్నాల జగదాంబ గారి జ్ఞాపకార్దము వారి కుమారుడు పొన్నాల రామనాధం 75000 డెబై ఐదు వెయిల రూపాయలు ఇ చ్చరు వీరి సహాయం తో భావన నిర్మాణం జర్గుతున్నది ఇంకా ఎవరైనా దాతలు సహాయం చేసినచో వారి పేర్లను దేవాలయం లో శీలా పలకం పై వ్రాయబడును నిత్య పూజలో వారి గోత్రం లతో అర్చన చేయబడును మీ పాము లక్ష్మినరయణ దేవాలయ చైర్మన్ 9666046669
Tags
Donars