అతి పురాతన హనుమాన్ వినాయక దేవాలయము కట్టుచున్నాము మీకు తోచిన సహాయము చేయగలరు వినాయకునికి ఆంజనేయుని కి భవనము కట్టుకున్నాము కావున వినాయకునికి ఆంజనేయు ని దేవాలయము కు ఐరన్ ఇటుక ఇసుక తెచ్చాము కాని సిమెంటు సిమెంటు కు పనివారికి పైసలులేక పని ఆగినది వసతి గృహాలు కు స్లాబు పోసి సంవత్సరము పుర్తియినది కాని మిగితపని చేయలేక పోయినాము మీరు విలున్నపుడు దయతో ఏమైనా ఆర్థిక సహాయము చేయగలరని గ్రామస్తులము అందరము కోరుకుంటున్నాము మీరు చేసినా
ఆర్థిక సహాయము ను శిల పలకము మీద పేర్లు రాయబడును
Tags
Donars