EDUNUTHULA TELANGANA బంద్ ఎడునుతుల లో తెలంగాణ కొరకు

ఎడునుతుల లో తెలంగాణ కొరకు గ్రామామం లో విద్యార్థులు గ్రామస్తులు బస్సు స్టాండ్ వద్ద వంట వార్పూ కార్యక్రమము చేసినారు తెలంగాణ రావాలని ఈల నిరసన వ్యక్తం చేసినారు మీరు కూడా తెలంగాణ కొరకు ప్రతి గ్రామము లో విరసనగా ఏదైనా చేయండి మీ పాము లక్ష్మి నారాయణ ఎడునుతుల





2 Comments

Previous Post Next Post

نموذج الاتصال