ఎడునుతుల లో కట్టిన రిజర్వాయర్ ఫోటో , 750 ఏకురాలలో మూడు గ్రామాల మధ్య ఎడునుతుల లో ఉన్న650 ఏకురాల లో ఈ రిజర్వాయర్ కట్టారు ఇందులో కి శ్రీరాం సాగర్ వాటర్ వస్తుంది ఈ కట్ట ఎడునుతుల లో ఉన్న అతి పెద్ద చెరువు క్రింది బాగాన ఈ నిర్మాణం జర్గనది ఈ నీటితో నల్లగోడ జిల్లా లో కొన్ని గ్రామాలకు నీటిని అంది యించుటకు నిర్మచారు.
Tags
Edunuthula-Dam
share more reser'r photos ... nice picture
ReplyDeleteunna ooriki neelu ravu kani veyre ooriliki neelu velthayaa ha ha joke :)
ReplyDelete