శ్రీ వేణుగోపాల స్వామి వారి ఉయ్యలా సేవా కార్యక్రమము ఎడునుతుల లో శ్రీ కృష్ణ అష్టమి రోజున జరిగినాయి గ్రామా స్తులు మరియు కమిటి చైర్మన్ పాము లక్ష్మి నారాయణ
పూజారి శ్రీనివాసులు ,శ్రీరంగము ,ఇంద్రసేనా రెడ్డి , వడియాల సోమయ్య ,కృష్ణ మూర్తి ,కే యాదయ్య ,యాన్ సోమయ్య ,బి దయాకర్ చారి ,బి ఉపేంద్ర చారి , పి మురళి , పి సోమల్లు, యాదవ పెద్దలు మరియు గ్రామా యువకులు పాలుగోన్నారు.
Tags
Krishna-Astami-2012
Thanks a lot Laxmi... Its very happy moment to me ... its seems i's in Edunuthula... Nice job ... Thanks for uploading.... Keep it up.
ReplyDeleteThanks again