14-01-2011 నాడు సంక్రాంతి తాడు గుంజు పోటి లు ఎడునుతుల లో మహిళలకు ఆరు జట్ల తో పోటి లు జరిపెనము మరియు పురుషులకు పదారు జట్ల తో పోటి లు జరిపే నము వెజి త లకు దేవాలయ చిర్మన్ లక్ష్మి నారాయణ సర్పంచ్ విర స్వామి లు బహుమతి అంద చేసినారు అట్టి ఫోటో లు
Tags
Sankranthi-Photos